నార్కట్ పల్లి మండల బిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి జానీ మియా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొండమల్లేపల్లి జనవరి 4 జనం సాక్షి న్యూస్ : ప్రతిక్షణం ప్రజాసేవకు పరితపిస్తూ, అనునిత్యం ప్రగతికి కృషి చేస్తున్న, రైతు బాంధవుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆరాధ్య నాయకుడు, పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాప్నికుడు, అత్యంత ప్రజాధారణ కలిగిన ప్రజానాయకుడు, వివాద రహితుడు సౌమ్యులు, అభివృద్ధి ప్రదాత, సామాన్య ప్రజలను సైతం ప్రేమతో పలకరించే ప్రజానేత, అనునిత్యం ప్రజలతో మమేకమైతూ అభివృద్దినే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రధాన అనుచరుడు నార్కట్ పల్లి మండల బిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి జానీ మియాకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ నియోజవర్గం నార్కట్ పల్లి మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి జానీ మియా బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, నార్కట్ పల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, యువతకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో విజయవంతం చేశారని నార్కట్ పల్లి పట్టణంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఎండి జానీ మియా బిఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి బిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి జానీ మియా కు శాలువా,పుష్పగుచం తో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు నల్లగొండ జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరితోపాటు మండలంలోని ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య, రామకృష్ణ, నాగరాజు, వాజిద్, నిరంజన్ మరియు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
నార్కట్ పల్లి మండల బిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి జానీ మియా కు జన్మదిన శుభాకాంక్షలు




