నాలుగు గుంటల భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా
రాజంపేట్ జనవరి 13 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నంత పాఠశాల పక్కన ఉన్న సర్వే నంబర్ 638/ఏ నాలుగు గంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రాజంపేట్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ జానకి కి వినతి పత్రం అందజేశారు 4 గుంటల భూమి దానికి సంబంధించినటువంటి ఎలాంటి వారసులు లేనందున దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు గత 20 సంవత్సరాల క్రితం మరణించినందున ఇతనికి ఎలాంటి వారసులు లేరు కావున మిగులు భూమిలో చేరడం జరిగింది స్థలం పక్కన ఉన్న వ్యక్తులు అధికార పార్టీ నాయకులు కావడంతో కొందరు నాయకులు ఈ భూమి నాది అంటూ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు కావున ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గంగారెడ్డి మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము ఉపాధ్యక్షులు బాల్నర్స్ నర్సింలు స్వామి భాను నరేష్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు




