జనంసాక్షి , మంథని : సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలువేరి సతీష్ – సోనీ పెళ్లిరోజు సందర్బంగా గాజులపల్లి గ్రామానికి చెందిన వేల్పుల రమాదేవికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ మేడగోని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్దార్తి సతీష్ కుమార్, గ్రామ సర్పంచ్ సుధాకర్, సభ్యులు ఐతు డేవిడ్, ఉప్పు రాజయ్య, పోషం లు పాల్గొన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీ




