Wednesday, 4 November 2026

నిత్యావసర సరుకుల పంపిణీ

జనంసాక్షి, మంథని : సహాయ చారిటబుల్ ట్రీస్ట్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం లోని కొమురోజు దిలీప్ సతీమణి సాత్విక పుట్టినరోజు సందర్భంగా మంథని పట్టణంలో వడ్లవాడలోని నిరుపేద మహిళకు నిత్యవసర వస్తువులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మేడాగోని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్ సభ్యులు కొ