Wednesday, 4 November 2026

జర్నలిస్టును పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 

 

 

 

 

 

జనంసాక్షి , మంథని :హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మంథని నియోజకవర్గంలోని మంథని ఈనాడు సీనియర్ రిపోర్టర్ కోమురోజు మారుతి అనారోగ్యంతో చికిత్స పొందుతుండగ వారిని బుధవారం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించి ,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని శ్రీధర్ బాబు వారికి సూచించారు.