Tuesday, 3 November 2026

నిమ్స్‌లో నేతలను పరామర్శించిన చంద్రబాబు సతీమణీ

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెదేపా ప్రజాప్రతినిధులను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఈ ఉదయం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పలువురు తెదేపా నేతలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *