హైదరాబాద్, మార్చి 18: చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్రరూపం దాల్చుతోంది. ఆందోళనకారులపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఓయూ ఎన్‌సీసీ గేటు దగ్గర నిరుద్యోగుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆందోళకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. వారిపై లాఠీచార్జి చేశారు.




