Thursday, 5 November 2026

నిరుద్యోగులులకు ఉచిత భోజనం

 

 

 

 

 

మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతి-యువకులు మధ్యాహ్న భోజనం కల్పించాలని కోరడంతో జిల్లా కలెక్టర్ బధవత్ సంతోష్ మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావ్ గారు,మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గాన్ని కోరగా వారు వెంటనే స్పందించి 15లక్షల రూపాయలను కేటాయించడంతో 3నెలల పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఈరోజు వారికీ మధ్యాహ్న భోజన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి-యువకులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలని సాధించాలని *ఎమ్మెల్యే దివాకర్ రావ్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ తెలియజేసారు.