నిరుద్యోగ యువతి, యువకులు ఉద్యోగం అవకాశాలు అంది పుచ్చు కోవాలి :ఎంసి పల్లి ఎంపీపీ హారిక :శామీర్ పేట్, జనం సాక్షి : డి ఆర్ డి ఏ, ఈజి ఎంఎం ఆధ్వర్యంలో మూడు చింతల పల్లిలో నిర్వహిస్తున్న జాబ్ మే లను మండలం లో గ్రామీణ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ హారిక మురళి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.
9ఎస్పీటీ -2: సమావేశం లో మాట్లాడుతున్న ఎంపీపీ హారిక
నిరుద్యోగ యువతి, యువకులు ఉద్యోగం అవకాశాలు అంది పుచ్చు కోవాలి




