నిరుపేదలకు భూ పంపీణీ ఓ వరం : ఎంపీ వివేక్‌

ధర్మపురి : గ్రామీణ నిరుపేద రైతులకు భూ పంపీణీ కార్యక్రమం ఓ వరమని పెద్దపల్లి ఎంపీ జి. పివేక్‌ అన్నారు. ధర్మపురి టీడీపీ కల్యాణమండపంలోని జరిగిన భూ పంపీణీ కార్యక్రమంలో 46 మంది నిరుపేదలకు భూ పట్టాలను అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షెమ కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు.