Thursday, 5 November 2026

32వేలకు చేరిన బంగారు ధర

ఢీల్లీ:గత ఐదు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర దేశ రాజధాని నగరంలో నేటికి పది ధనత్రమోధశి దీపావళి పండగల పేపథ్యంలో మదుపరులు బంగారం ఎక్కువగా కొనడానికి తోడు గ్లోబల్‌ ట్రెండ్‌ కూడా ధర పెరుగుదలకు దోహదం  చేసింది  ఢీల్లీ పదిగ్రాముల బంగారం రూ .32,040 పలకగా వెండిరూ. 940 పెరిగి కిలో రూ.60,800 పలికింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *