నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం రమణారెడ్డి
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 26
రాజంపేట్ మండల కేంద్రంలోని బోయిని గంగవ్వ అనారోగ్యంతో మృతి వారి కుటుంబాన్ని శుక్రవారం బిజెపి నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కామారెడ్డి బిజెపి అసెంబ్లీ ఇన్చార్జ్ కాటిపల్లి రమణారెడ్డి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం గా 5000 నగదు పంపించారు అని నాయకులు తెలిపారు.వాటిని బిజెపి మండల అధ్యక్షులు గంగారెడ్డి అందజేశారు.కార్యక్రమంలో రాజంపేట్ బిజెపి అధ్యక్షులు గుర్రాల రాము, ఉపాధ్యక్షులు బాలనర్సు,పిట్ల నవీన్, జూకంటి రాజిరెడ్డి, చిన్నస్వామి, అంద్యాల గంగాధర్, బిజెపి మహిళ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.




