ధర్మపురి 12జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం మళ్లన్నపేట గ్రామానికి చెందిన కండ్లే శ్రీకాంత్ ఇంటర్ నేషనల్ సాప్ట్ బెస్ బల్ ప్లేయర్ గా సెలెక్ట్ కవడం జరిగినది, (బుటన్) లో జరుగుతుంది, ఆదివారం ఉదయం
శ్రీకాంత్, కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలవడం జరిగింది, మంత్రి క్రీడాకారున్ని శాలువా తో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మంత్రి నిరుపేద క్రీడాకారుని అండగా ఉంటామన్నారు.





