Thursday, 5 November 2026

కోటగిరి 108 వాహనంలో ప్రసవం.

 

 

 

 

 

 

 

 

 

కోటగిరి మార్చి 12 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సౌజన్యకు ఆదివారం ఉదయం పురటి నొప్పులు రావడం తో కుటుంబ సభ్యులు108 వాహనా నికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 వాహనం హుటాహుటి న సంఘటన స్థలానికి చేరుకొని కుమ్మరి సౌజన్యను కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు.దీంతో కోటగిరి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలోకి చేరుకునే క్రమంలో సౌజన్య పండంటి మగబిడ్డను108 వాహనంలో జన్మనించింది.దీంతో తల్లి బిడ్డను కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు పైలెట్ కలీం పాష తెలిపారు.ఈ సందర్భంగా సౌజన్య కుటుంబ సభ్యులు ఈఎంటి శివకుమార్,పైలెట్ కలీం పాషకు కృతజ్ఞతలు తెలిపారు.