హైదరాబాద్: చలో అసెంబ్లీ సందర్బంగా రాజధానితోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిర్భంధంపై న్యాయస్ధానంలో పిల్ వేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన ఐకాస స్టీరింగ్ కమిటి భేటీలో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 18న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.




