భైంసా రూరల్ మార్చ్21 జనం సాక్షి భైంసా రూరల్ మార్చ్21 జనం సాక్షి ఆలయం లొ ఆత్మహత్యకు యత్నించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ప్రసాద్ గౌడ్ మళ్లీ ఆలయంలో అధికారులు, భద్రతా సిబ్బంది. కళ్ళుగప్పి బ్లేడుతో మణికట్టును కోసుకున్నాడు.. గతంలో కూడా నాలుగు సార్లు అమావాస్య రోజే వచ్చి ఆలయంలో మణికట్టును కోసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది… వెంటనే గమనించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు..గత కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఏకంగా అమ్మవారి గర్భగుడి ముందరే బ్లేడుతో మణికట్టుని కోసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది… సిబ్బంది కళ్ళు గప్పి ఆలయ గర్భ గుడి వద్ద బ్లేడుతో కోసుకోవడం అమావాస్య రోజే ఈ చర్యకు పూనుకోవడం ప్రసాద్ గౌడ్ కి పరిపాటి గా మారింది…పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో కలకలం రేగింది.. గతంలో ఎన్నోసార్లు




