Tuesday, 3 November 2026

నిర్లక్ష్యం వహిసై చర్యలు తప్పవు

కలెక్టర్‌ దినకర్‌బాబు

సంగారెడ్డి మున్సిపాలిటీ: విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినకర్‌బాబు హెచ్చరించారు. సోమవారం డివిజన్‌ మండల స్థాయి అధికారులతో సెట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీపం పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపడంలో 8 మండలాల ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరింస్తున్నారని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌వో ప్రకాశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *