Tuesday, 3 November 2026

వైభవంగా కల్యాణోత్సవం

అలంపూర్‌: దక్షిణ కాశీ అలంపూర్‌ బాలబ్రహ్మేశ్యర సన్నిధిలో ఘనంగా జోగులాంబ, స్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. నిత్య పూజ హోమాలు, నందివాహన సేవలను నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున శివస్వాములు ఆకాశ జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *