హైదరాబాద్, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో లేబర్ కాంట్రాక్టరుగా పనిచేస్తున్న ఈడిగ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్ గౌడ్ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాజమాన్యం తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 8 అతను పేజీల లేఖ రాశాడు.




