Wednesday, 4 November 2026

శ్రీనివాసన్‌ అల్లుడిని ప్రశ్నించనున్న పోలీసులు

న్యూఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటుడు విందూ దారా సింగ్‌ అరెస్టు తర్వాత పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, చైన్నై సూపర్‌కింగ్స్‌ యజమాని అయన ఎన్‌. శ్రీనివాసస్‌ అల్లుడిని ముంబయి పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం విందూ దారాసింగ్‌ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *