గంగారం మే 5 జనం సాక్షిహైదరాబాద్ లో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావును కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్కఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజక వర్గం లోని కొత్త గూడ గంగారాం మండలాల ప్రజలు సాగు,నీరు లేక పంటలు పండక కరువు కోరల్లో కొట్టు మిట్టుడుతున్న పరిస్థితి ఉందని తలపునే గోదావరి ఉన్న మా ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వడం లేదని కొత్త గూడ గంగారాం మండలాలకు సాగు నీరు త్రాగు నీరు అందించుటకు పాకాల చెరువు లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని లేఖ లో పేర్కొన్న సీతక్క సానుకూలంగా స్పందించిన మురళీధర్ రావు మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది




