Monday, 2 November 2026

భట్రాజ్ సంఘం నూతన జిల్లా అధ్యక్షునిగా దేవరాజ్ పవన్ రాజ్ ఏకగ్రీవంగా ఎన్నిక

 

 

 

 

 

 

 

 

 

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ 05-06-23 //తెలంగాణ రాష్ట్ర భట్రాజ్ సంఘము యాదాద్రి భువనగిరి జిల్లా లో తూర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర భట్రాజ్ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణ చందర్ రాజు ఆధ్వర్యంలో, యాదాద్రి భువనగిరి జిల్లా భట్రాజ్ సంఘము జిల్లా అధ్యక్షులు దేవరాజు సంపత్ రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా భట్రాజ్ యువజన సంఘము నూతన కార్యవర్గాన్ని నియమించరు.
భట్రాజ్ యువజన సంఘము జిల్లా అధ్యక్షునిగా దేవరాజు పవన్ రాజు,
మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గా భాస్కరుని శ్రీనివాస్ రాజు,
ఉపాధ్యక్షుడుగా బిరుదుశ్రీకాంత్ రాజు,కోశాధికారి గా అంబటి రామ రాజు,కార్యవర్గ సభ్యులుగా
ప్రతికంఠం శంతన్ రాజు,దేవరాజు ఆనంద్ రాజు,భాస్కరుని సంజయ్ రాజు,ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.భట్రాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.