Tuesday, 3 November 2026

నీలం తుపాను పై రేపు ఉదయం సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో నీలం తుపాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమీక్షించనున్నారు. రెండు రోజులుగా ఢీల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలు, సహాయ పునరావాస కార్యక్రమాలను ఆయన తుఫాను, అధిక వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *