Wednesday, 4 November 2026

నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం ఆమోదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నూతన ఎక్సైజ్‌ పాలసీకి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నూతన ఎక్సైజ్‌ పాలసీ, ఇందిరమ్మ కలలపై సమీక్ష జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *