జహీరాబాద్ మార్చి 4 (జనం సాక్షి ) సీనియర్ విలేఖరి శాస్త్రి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే పాటు డిసిఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సిడిసి చైర్మన్ ఉమకాంత్ పాటిల్,టి డబ్లుజే ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, ఉద్యమ నాయకులు ఢిల్లీ వసంత్,టి పి సి సి నాయకులు నరోత్తం, వివిధ పాత్రికేయ మిత్రులు, అడ్వకేట్ లు ప్రజా ప్రతినిదులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు మహాంకాల్ సుభాష్, ముత్యాల చందు, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, నాయకులు నామా రవి కిరణ్, వైజ్యనాత్, ఇజ్రాయేల్ బాబీ రిపోర్టర్ మహబూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
నూతన గృహ ప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ,చైర్మన్ లు నాయకులు




