వీణవంక ఏప్రిల్ 12( జనం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి లావణ్య – రాజయ్య దంపతుల కుమార్తె రేణుక వివాహం క్రాంతి తో వైభవంగా జరగగా గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ కానుకగా 5016 రూపాయలను గ్రామ సర్పంచ్ పోతుల నరసయ్య నూతన వధూవరులకు కానుక అందించారు. వారి వెంట ఉప సర్పంచ్ మాడ విజెందర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ మాడ రవీందర్ రెడ్డి, చింతల రాజయ్య, ఉగ్గి మమత- సమ్మయ్య, గట్టు కుమారస్వామి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య,మండల వికలాంగుల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్,ఇట్టవేన సమ్మయ్య,కనకయ్య,ఎలబాక రాజయ్య తో పాటు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు




