బిచ్కుంద మార్చి 18 (జనంసాక్షి)
నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నాడు పట్టణంలోని బండయ్యప్ప కళ్యాణ మండపంలో కామారెడ్డి జిల్లా వేను గోపాల్ కుమారుడు కుశాల్ కీర్తిశేషులు సిద్ధప్ప కుమార్తె వివాహ వేడుకలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు హన్మంత్ షిండే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే షిండే




