కురవి మర్చి /19/ జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బీబీ నాయక్ తండ గ్రామంలో బోడ మంగీలాల్ -బుజ్జి దంపతుల కుమారుడు బోడ రాంప్రసాద్-కళావతి వివాహ వేడుకలు పాల్గొన్న గ్రామ సర్పంచ్ బోడ శ్రీను, మిత్రులు డోర్నకల్ రిపోర్టర్,భూక్య యువరాజ్,గండమాల రోశయ్య నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిననూతన వధూవరులను ఆశీర్వదించిన-సర్పంచ్ బోడ శ్రీను.




