Wednesday, 4 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన..

… ముక్కెరబచ్చన్నపేట మార్చి 27 (జనం సాక్షి):
బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామానికి చెందిన రాజు ముదిరాజ్. వివాహానికి సామాజిక కార్యకర్త బిజెపి రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి. ప్రధాన కార్యదర్శి గణేష్. శ్రీకర్ ఉన్నారు