Wednesday, 4 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన అఫ్జల్ ఖాన్

 :శామీర్ పేట్, జనం సాక్షి :గురువారం యాంజాల్ లో ని ఎస్వీ ఆర్ గార్డెన్ లో శామీర్ పేట కు చెందిన బిజెపి మండల కార్యదర్శి యాస్కి సాయి గౌడ్ సోదరులు లోకేష్ గౌడ్ పెళ్లి వేడుకలో కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బి ఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాల్గొని వధూవరులు లోకేష్ గౌడ్ ,జ్వోష్న లను ఆశీర్వదించారు. ఇందులో అఫ్జల్ ఖాన్ తో పాటు నాయకులు మేడి భాస్కర్, నారాయణ, రఘ, యాష్కీ వెంకటేష్ గౌడ్, కుమార్, ఇతర బిజేపి కి చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.