Thursday, 5 November 2026

భూ లక్ష్మీ మహలక్ష్మీ బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక జూన్ 8 (జనం సాక్షి ) వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి లో బూ.లక్ష్మీ మహలక్ష్మీ బోండ్రయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవకార్యక్రమము గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య విగ్రహ ప్రతిష్టాపన చేశారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించరు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమములో పాడి కౌశిక్ రెడ్డి పాల్లోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పలు వివాహాలలోపాల్గొన్నారుకార్యక్రమాలకు ఈ కార్యక్రమములో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి ఉపసర్పంచ్ బిక్షపతి
మాజీ సింగల్ విండో అధ్యక్షులు మాడ సాదవ రెడ్డి, సమ్మిరెడ్డి. శ్రీనివాస్ రెడ్డి.దేవరాజ్, ముద్దసాని సమ్మయ్య. నాని .సమ్మయ్య, తో పాటు తదితరులుపాల్గొన్నారు