Tuesday, 3 November 2026

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్

జహీరాబాద్ జనవరి 2 (జనంసాక్షి) డిసిసిబి బ్యాంకు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించారు. సోమవారం అతిథి హోటల్ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ అభినవ్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ విజయ్ కుమార్ కేతకి సంగమేశ్వర టెంపుల్ ఝరసంగం మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ ఈదులపల్లి సర్పంచ్ బస్వరాజు పాటిల్, సొసైటీ సీఈఓ కేశవ రెడ్డి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు