పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి – బీఆర్ఎస్ నాయకుల సన్నాహక సమావేశం హుజూర్ నగర్ జనవరి 2 (జనంసాక్షి): హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం ఈనెల 6 వ తారీకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను విజయవంతం చేయుటకు హుజూర్ నగర్ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు, పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సన్నాహక సమావేశం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సమావేశానికి హుజూర్ నగర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి( డాక్టర్), మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, అట్లూరి హరిబాబు, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కొమ్ము శ్రీను, జక్కుల శంబయ, గుండా ఫణి రామ్ రెడ్డి, చిలకపత్తిని సౌజన్య, అమరబోయిన గంగరాజు, వీర్లపాటి భాస్కర్, ములకలపల్లి రాంగోపి, యరగాని గురవయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మ, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, మలిదశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, పట్టణ ఎస్సీ కమిటీ అధ్యక్షులు నందిగామ శంబయ్య, వార్డు అధ్యక్షులు దొంతిరెడ్డి నవీన్ రెడ్డి, పాలడుగు రాజు, ఉపతల బుచ్చయ్య, చంద్రగిరి రాము, పెద్ది పుష్ప, వార్డు ఇన్చార్జిలు మీసాల శరత్ కుమార్, ఇందిరాల రామకృష్ణ, నాయకులు మేరీగ గురవయ్య, పండ్ల హుస్సేన్ గౌడ్, పాల్వాయి గామానియాల్ , యువజన నాయకులు ములకలపల్లి రాంబాబు, కృష్ణ, లిఖిత్, అమరోజి, సైదా, రాగి రాజశేఖర్, అమరోజి నాగరాజు, దగడు గోపి, కస్తాల రామకృష్ణ, సోమపొంగు రవీంద్ర, దగ్గుపాటి రాజేష్, శీలం సైదులు, నరసింహారావు, తురక నరసింహారావు, షేక్ సయ్యద్, మైసయ్య, నరేష్, మామిడి వసంత్, మహిళా నాయకులు ఈసం రత్నశ్రీ, స్వప్న, దీప, మంగమ్మ, పార్టీ నాయకులు బీసీ, ఎస్ టి, ఎస్సీ, కార్మిక, వ్యవసాయ, రైతు, మైనారిటీ, మహిళ, యువజన, విద్యార్థి కమిటీల అధ్యక్షులు నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు.
పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయండి




