డోర్నకల్ జూన్ /22/జనం సాక్షి న్యూస్: డోర్నకల్ మండలం నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన బంధం ఉపేందర్ రావు ను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లోని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన డోర్నకల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్న గౌడ్,బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల శ్రీనివాస్ గౌడ్, జెస్ట్ ఫర్ లివింగ్ సొసైటీ అధ్యక్షుడు సాక్షి టీవీ రిపోర్టర్ గండి సీతారాం గౌడ్,కేజీకేఎస్ గౌడ సంఘం మండల సహాయ కార్యదర్శి బొంపల్లి శ్రీను గౌడ్, బొంపల్లి బిక్షం గౌడ్, రిపోర్టర్ బోయినపల్లి ఉపేందర్ గౌడ్తదితరులు పాల్గొన్నారు.





