హైదరాబాద్: తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస విస్తృతస్థాయి సమావేశం నేడు జరగనుంది. ఉద్యమకార్యాచరణతోపాటు ఛలో అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలపైన నేతలు చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస అధినేత కేసీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం తెలిసింది.