Thursday, 5 November 2026

నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్‌

హైదరాబాద్‌, మార్చి 22 : భేటీ బచావో, భేటీ పడావో అంశపై అవగాహన కల్పించేందుకు నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్‌ నిర్వహించారు. రన్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాల్గొని పై అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *