నెల్లూరు: రావూరు ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, గోనుపల్లి పంచాయితీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పర్యటన సందర్బంగా అధికారులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ సస్పెన్షన్కు కారణమని అధికారులు పేర్కొన్నారు.