హైదరాబాద్: నగర మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవి రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,980…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,850గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి రూ. 63,350గా ఉంది.




