Thursday, 5 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 820లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 500లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *