Monday, 2 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,690లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,900లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 58,100గా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *