Monday, 2 November 2026

చైనాలో వాహనం పేలి 26 మంది మృతి

జీజింగ్‌ : చైనాలోని సన్‌మాన్‌గ్జియాలో మందుగుండు సామాగ్రితో వెళ్తున్న వాహనం పేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.సన్‌మాన్‌గ్జియాలో  ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి బ్రిడ్జి దెబ్బతింది. పేలుడు అనంతరం వెనుక వస్తున్న వాహనాలు బ్రిడ్జి నుంచి కిందకు పడిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *