Tuesday, 3 November 2026

ప్రభుత్వానివి కక్ష సాధింపుచర్యలు : కోదండరాం

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. పదవులకు విలువ ఇవ్వకున్నా పోలీసులు శంకర్‌రావు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. శంకర్‌రావు అరెస్టుకు ప్రోత్సహించిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *