Wednesday, 4 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29.260గా ఉంది. కిలో వెండి ధర రూ. 58,750గా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *