Monday, 2 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,100 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,810గా ఉంది. కిలో వెండి ధర రూ.55,200గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *