Tuesday, 3 November 2026

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,690, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,350గా ఉంది. కిలో వెండి ధర రూ. 54,500గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *