Tuesday, 3 November 2026

నేడు గవర్నర్‌ను కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, ఏపీ కాంగ్రెస్‌ నేతలు నేడు గవర్నర్‌ను కలవనున్నారు. నీటిసంఘాల ఎన్నికల తీరుపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాకుండా ఏపీలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును గవర్నర్ కు వివరించనున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని కూడా గవర్నర్ వద్ద ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *