హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల తనిఖీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ప్రాంతీయ, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీల సభ్యులు ఈ సమావేశం కానుంది. ప్రాంతీయ, జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీల సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 675 కళాశాలల్లో పూర్తియిన తనిఖీల నివేదికపై సమావేశంలో చర్చించనున్నారు.




