Wednesday, 4 November 2026

నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ : భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలపై రేపు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష భేటీలో లేవనెత్తే అంశాలపై కూడా నేతలు దృష్టి సారించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *