ఖమ్మం : న్యూడెమోక్రసీ అజ్ఞాత నక్సల్స్ దళం నుంచి ఆయుధాలతో పారిపోయిన షేర్ మధు అలియాస్ రఘు వరంగల్ జిల్లా ఖానాపురం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. రఘు స్వస్థలం వరంగల్ జిల్లా కుదరావుపేట. ఈ ఘటనను పోలీస్ కోవర్టు అపరేషన్‌గా న్యూడెమోక్రసీ అజ్ఞాత నక్సల్స్ దళం ఆరోపిస్తోంది.




