హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాంలీలా మైదానంలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా జరిగే ర్యాలీ , సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారు.